Virendra Sehwag Supports BCCI's Decision Over Dhoni's Contract ! || Oneindia Telugu

2020-01-22 126

Speaking to media, Sehwag touched upon the topic of Dhoni not getting the contract where he backed the apex-cricketing body's decision. Sehwag, who said that the annual contracts are prepared by the selectors, cited the fact that MS Dhoni has not played a single International or First-Class fixture in the past six-seven months behind the BCCI's decision.
#msdhoni
#ipl2020
#viratkohli
#rohitsharma
#klrahul
#rishabpanth
#shikhardhawan
#jaspritbumrah
#shardhulthakur
#cricket
#teamindia

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి చోటుదక్కకపోవడంపై అభిమానుల నుంచి తీవ్రఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటని ఘాటుగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఒక్క ప్రపంచకప్ గెలవనోళ్లు కూడా లెజెండరీ కెప్టెన్ కాంట్రాక్టు తొలగించడం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.